పరకాల: క్యాంపు కార్యాలయం నందు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పరకాల పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు 4,030 మందికి రూ.27.63 కోట్లకు పైగా సహాయం అందిందని తెలిపారు. ఇలాంటివే మరిన్ని పథకాలు దశలవారీగా అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్