ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే

నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్