గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర సందర్భంగా, అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి సమర్పణలో ద్విభాషా గీతాల ప్రత్యేక ఆడియో కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక గీతాల ఆడియోను అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి, వీరగోని రాజ్ కుమార్, రడం భరత్, అల్లం మర్రి రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.