అమ్మవారి పేటలో సమ్మక్క సారలమ్మ జాతర: భక్తుల రద్దీ

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని అమ్మవారి పేటలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర భక్తిశ్రద్ధలతో జరుగుతోంది. వర్ధన్నపేట పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్