పరకాల ఎంఈవోను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఎ ధర్నా

విధులకు హాజరు కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న పరకాల ఎంఈవో రమాదేవిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఎ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. ఎనిమిదేళ్లుగా ఒకే మండలానికి ఇన్‌చార్జి ఎంఈవోగా కొనసాగుతూ ప్రైవేటు విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

సంబంధిత పోస్ట్