పరకాల: పెండింగ్లోని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల పైగా స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్