రాహుల్ గాంధీకి చిత్రపటాన్ని అందించిన సునయన

వికారాబాద్ జిల్లాలో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీకి, గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు పోలేపాక సుమన్ కుమార్తె సునయన తన కాన్వాస్ పై చిత్రించిన గాంధీ కుటుంబ సభ్యుల చిత్రపటాన్ని అందజేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తన సతీమణితో కలిసి ఈ చిత్రపటాన్ని రాహుల్ గాంధీకి సమర్పించారు.

సంబంధిత పోస్ట్