పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో శానిటేషన్ సిబ్బందితో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ శానిటేషన్ పనులను దగ్గరుండి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.