కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

హనుమకొండ భవాని నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, మహిళా డైరీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డైరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాల ఉత్పత్తి, పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్