94 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డిడబ్ల్యూవో విశ్వజలతో కలిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన 94 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఇతర సహాయ ఉపకరణాలను అందజేశారు. దివ్యాంగుల ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా, వరంగల్‌కు చెందిన పారా-అథ్లెట్ జీవాంజి దీప్తి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సందర్భంగా రూ. 1 కోటి నగదు బహుమతితో పాటు ఉద్యోగం కల్పించినట్లు గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్