వరంగల్లో నిర్మించనున్న నూతన ఎయిర్పోర్టుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ పేరును ప్రకటించాలని కాకతీయ యూనివర్సిటీ రజక విద్యార్థి సంఘం తరఫున మంగళవారం ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరపల్లి రాజేష్, కత్తెరపల్లి దామోదర్, పోచంపల్లి రఘుపతి, కమలాకర్, నాగరాజు, సతీష్ పాల్గొన్నారు.