చారిత్రాత్మక పరకాలను పూర్వ వైభవాన్ని తీసుకువస్తా.. ఎమ్మెల్యే

పరకాలలో పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, తన గెలుపులో పద్మశాలి కులస్తుల క్రియాశీలక పాత్రను కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చారిత్రాత్మక పరకాలను పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్