కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

జాఫర్ ఘడ్ మండల బీజేపీ అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్, మండలంలోని గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. కోతుల వల్ల రైతులు పంట నష్టపోతున్నారని, వాటిని గాయపరచలేక, పంటను కాపాడుకోలేక మనోవేదన అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్