వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువతీ యువకుడు

జనగామ జిల్లా తిమ్మంపేట మండలం బోళ్లమత్తిడి వద్ద స్టేషన్ ఘనపూర్–జాఫర్‌ఘడ్ రహదారిపై వరద ప్రవాహంలో బైక్‌తో సహా శివకుమార్, శ్రావ్య అనే యువతీ యువకుడు కొట్టుకుపోయారు. శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా, శ్రావ్య కొట్టుకుపోయింది. గల్లంతైన యువతి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్