కూతురిపై కెమికల్ దాడి.. కఠినంగా శిక్షించాలని కోరిన తండ్రి

కాజీపేట మండలం కడిపికొండ పరిధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని సునందపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ తో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి కుమారస్వామి తన కూతురిపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్