భూపాలపల్లిలోని పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘన్పూర్ చెరువు వద్ద దేవాదుల ప్రాజెక్ట్ ఇంటెక్ నుండి వచ్చే నీటి నిల్వ, హనుమకొండ, ధర్మసాగర్, రామప్ప ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి పంపిణీ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు.