దర్గా సొసైటీ సింగిల్ విండో చైర్మన్‌ గా గంగుల శ్రీనివాస్ రెడ్డి

హన్మకొండ జిల్లా కాజీపేట దర్గా సొసైటీ సింగిల్ విండో చైర్మన్‌గా గంగుల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. 46వ డివిజన్ అధ్యక్షులు వస్కుల శ్రీను, 64వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీఏసీఎస్ డైరెక్టర్ అల్లం స్వరూపను కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕