ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లులకు వెళ్లిన ట్రక్కుల సంఖ్య, ఓపిఎంఎస్ ద్వారా నమోదైన రైతుల వివరాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్