గడ్డి మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో జరిగింది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం నమిలిగొండకు చెందిన రితిష(16) కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మనస్థాపానికి గురైన విద్యార్థిని మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.