స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానన్నారు. ఏది కూడా నిరూపించలేకపోతే నువ్వు ఒక వెధవని, నీవొక బొచ్చుకుక్కవని అన్నారు.

సంబంధిత పోస్ట్