టీ–20 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

చిల్పూర్ మండలంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీ–20 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. యువతలో, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి వివేక్ పేర్కొన్నారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్