మహిళా అదృశ్యం.. కేసు నమోదు

వేలేరు మండల కేంద్రానికి చెందిన మహిళ అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం వేలేరుకు చెందిన లింగయ్య జ్యోతి(45) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరుకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే లింగయ్య ఇటీవల మరణించడంతో అప్పటినుంచి జ్యోతి తీవ్ర మానసిక వేదనతో ఉండేది. ఆమె కుమార్తెలు తల్లి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్