వరంగల్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు వరంగల్ లోని స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన వీసీలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని ఆదేశాలు అందజేశారు. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.

సంబంధిత పోస్ట్