పుట్టిన రోజే మృత్యుఒడిలోకి

లింగాలఘణపురం మండలంలోని గుమ్మడవెల్లి కాలనీకి చెందిన రవికుమార్, జనగామలో పనిచేస్తుండగా, నవాబుపేటకు చెందిన కొందరు తనతో గొడవ పడుతున్నారని స్నేహితుడికి ఫోన్ చేశాడు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్తుండగా, గుమ్మడవెల్లి బస్టాండ్ వద్ద రవికుమార్ నడుపుతున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కొత్త సంవత్సరం రోజు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్