రఘునాథపల్లిలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

రఘునాథపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి వెంటనే కడియం శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్