రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కడియం శ్రీహరి ఆగ్రహం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరిపై అవహేళనగా మాట్లాడటం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న కేటీఆర్, హరీష్ రావు అతన్ని ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆయన ఆదివారం విమర్శించారు. తాను గతంలో రెండు హౌజ్ కమిటీలకు ఛైర్మన్‌గా పనిచేసి నివేదికలు సమర్పించానని, సీబీసీఐడీ చట్టపరమైన సంస్థగా పనిచేస్తూ తప్పులుంటే చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్