పదవి విరమణ పొందిన ఎస్బిఐ క్లర్క్

స్టేషన్ ఘనపూర్ పరిధిలోని ఎస్.బి.ఐ బ్రాంచ్ క్లర్క్ గడ్డం పద్మ 30 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా తన భర్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై తన కోడలు గడ్డం సుజాత, కుటుంబంతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికి, భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్