హన్మకొండ జిల్లా, NIT గెస్ట్ హౌస్కు సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, సెక్రటరీలు మాణిక్య రాజ్, వికాస్ రాజ్, హనుమకొండ-వరంగల్ కలెక్టర్లు, సీపీ శ్వేతా రెడ్డి విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR), జాతీయ రహదారులు, ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులు, శాంతిభద్రతల సమన్వయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.