స్టేషన్ ఘనపూర్: కమిట్మెంట్ కాదు కన్నింగ్ ఎమ్మెల్యే: రాజయ్య

స్టేషన్ ఘనపూర్ లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు , కడియం అంటే కన్నింగ్, పని కావాలంటే మొదట కమిట్ అవ్వాల్సిందే, కమిట్ అవుతే మాత్రమే పనులు అవుతున్నాయని అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో 1994 - 2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తెలిపారు.

సంబంధిత పోస్ట్