పాపాత్ముడు కడియం శ్రీహరి బయటకి పోయాడు... నేను వచ్చా

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లాలో తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని, బురద చల్లారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల వల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని, ఇప్పుడు కడియం శ్రీహరి పార్టీని వీడటంతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్