ఒకే పార్టీ నుంచి గెలిచి తర్వాత మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఘన్పూర్ నుంచి BRS తరఫున గెలిచిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. BRS, BJPలు స్పీకర్ చర్యలపై అసంతృప్తితో పిటిషన్లు దాఖలు చేశాయి. తీర్పు ఎలా ఉంటుందో ఉత్కంఠ నెలకొంది.