హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో నవంబర్ 9 నుండి 12 వరకు సాయంత్రం 6 గంటలకు "ఉజ్జీవం" సువార్త స్వస్థత సభలు జరుగుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ ప్రసంగిస్తారు. TCF సహకారంతో సాగే ఈ సమావేశంకు వచ్చే ప్రజలందరికీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.