మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్న వర్థన్నపేట ఎమ్మెల్యే

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో స్వరాజ్యం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యా శారద దేవితో కలిసి గురువారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్