వేలేరు: గొప్ప కార్యకర్తను కోల్పోయాం.: మాజీ ఎమ్మెల్యే

హన్మకొండ జిల్లా వేలేరు మాజీ జడ్పీటీసీ చాడ సరితారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. మల్లికుదుర్ల గ్రామంలో సరితరెడ్డి పార్థివదేహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ నివాళులర్పించారు. సరితారెడ్డి రాజకీయాల్లో మహిళలకు ఆదర్శంగా నిలిచిన నాయకురాలు అని, మహిళా సాధికారత కోసం సరితారెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్