నేడు వరంగల్ లో నీటి సరఫరా బంద్

కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం వద్ద 33/11 కే. వి. సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేటు ప్రాంతంలో నీటి సరఫరా జరగదని, కావున ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్ఈ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మడికొండ, కడిపికొండ, బట్టుపల్లి రాంపూర్, ఎల్లాపూర్, మామునూర్ ప్రాంతాల్లో నీటి సరఫరా జరగదని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్