"22 రోజుల ఆన్లైన్ వర్క్‌షాప్‌లు, 2 ఆసక్తికరమైన ఆఫ్లైన్ సెషన్లతో ఈ AI బూట్ క్యాంప్ గొప్ప అనుభవాన్ని అందించిందన్నారు. AI సాధనాలను అన్వేషించడంలోనే కాకుండా, నైతిక విలువలను కలిపి నేర్పిన తీరు ఎంతో నచ్చింది. ఈ శిక్షణ ద్వారా ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నానన్నారు. ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాన్ని అమలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను," అని తెలిపారు.వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.
అలర్ట్.. నేడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు