వరంగల్: జనగణనకు 8,675 మంది సిబ్బంది!

దేశవ్యాప్త జనగణనలో భాగంగా తెలంగాణలో తొలిదశ గృహగణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రక్రియ కోసం 8,675 మంది సిబ్బందిని నియమించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 2,118 మందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కో ఎన్యుమరేటర్ సుమారు 700-800 మంది జనాభా వివరాలను సేకరిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్