భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట ఎస్ఎఫ్ఐ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ అధ్యక్షతన ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించాలన్నారు.