ఎన్నికలయ్యాక హామీలన్నీ అమలు చేయాలి

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బీజేపీ శ్రేణులు బుధవారం వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒక్క రైతు హామీ నెరవేర్చలే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వరంగల్ అధ్యక్షుడు గంట రవి అన్నారు.

సంబంధిత పోస్ట్