దరి చేనేత కార్మికులకు అవగాహన సదస్సు

వరంగల్ కొత్తవాడలో నేషనల్ హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో చేనేత ఉత్పత్తులకు సంబంధించిన జి.ఐ ట్యాగ్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాలు, మార్కెట్లో గుర్తింపు గురించి వివరించారు. జి.ఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు అధికారులు సర్టిఫికెట్లు, ఐడి కార్డులు అందజేశారు.

సంబంధిత పోస్ట్