మాచాపూర్‌లో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (ఈస్ట్) లోని గీసుగొండ మండలం, మాచాపూర్ గ్రామంలో శనివారం బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బొడ్డెమ్మను ఏర్పాటు చేసి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕