సింగరేణి, పుష్పల్ రైళ్ల రద్దు

మూడోలైను నిర్మాణ పనుల కారణంగా రైళ్ల రద్దు కొన సాగుతోంది. వరంగల్- సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పల్ రైలును జులై 1 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం వరంగల్ రైల్వే అధికారులు తెలిపారు. అలాగే భద్రా చలం రోడ్- విజయవాడ మధ్య నడిచే ప్యాసింజరు, కాజీపేట- బల్లార్షా మధ్య నడిచే కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్