వెయిస్తంబాల గుడిలో ప్రపంచ సుందరీమణులకు చిన్నారుల స్వాగతం

హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయానికి బుధవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణుల చేరుకున్నారు. వారికి స్వాగత గీతంతో చిన్నారులు ఆహ్వానం పలికారు. వెయిస్తంబాల గుడి అందాలను చూసి సుందరీమణులు మైమరిచిపోయారు. వీరి రాకతో గుడి వాతావరణం  సందడిగా మారింది.

సంబంధిత పోస్ట్