వరంగల్ ICCC పనితీరుపై కమిషనర్ సమీక్ష

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ను GWMC కమిషనర్ సందర్శించి, అన్ని మాడ్యూళ్ల పనితీరును గురువారం సమీక్షించారు. విపత్కర పరిస్థితుల్లో వేగవంతమైన నిర్ణయాలకు ICCC కీలకంగా పనిచేసేలా సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నగర పర్యవేక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత, యుటిలిటీ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్