వరంగల్ ఓసిటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొని గాడిద మృతి చెందినట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. క్రిస్టియన్ కాలనీకి చెందిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ ఎస్సై తెలిపారు.