మాండీబజార్ కాలేజీలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

వరంగల్ (ఈస్ట్) లోని మాండీబజార్‌లోని ఎస్‌ఆర్ కాలేజ్ (బాయ్స్)లో మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాంటీ-డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసులు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్