వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వ హించనున్నట్లువరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు అందజేయాలని కోరారు.