హన్మకొండ: రాబోయే 24 గంటల్లో వర్షం

రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని TGICCC తెలిపింది. గంటకు 50-60 కి.మీ. వేంగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. హనుమకొండ, జనగాం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్,  వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పింది.

సంబంధిత పోస్ట్