హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు బాలసాని సాంబయ్య (58) మృతి చెందాడు. వృత్తిలో భాగంగా కల్లు గీస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.