ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగవంతం, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి: కలెక్టర్

వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అలాగే స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జరిగిన జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్